T. Chiranjeevulu, IAS(Ret), Founder and President BCIF (BC Intellectuals Forum) To understand Telangana's history, one must understand the history of its land. Nearly every major social, economic and political development in Telangana has been tied to land in one form or another. It runs from the Jagirdari, Inam and Sarf-i-Khas systems under the Nizam to the Telangana Armed Peasant Struggle, from the abolition of jagirs to tenancy reforms, from land ceiling laws to the distribution of government lands, and from the Koneru Ranga Rao Committee to Dharani and Bhu Bharati. Telangana's land history is not merely a history of revenue laws. It is a history of struggle for land, for the right to the produce ( bhukti ), for freedom from bonded labour ( vetti chakiri ), for property rights, liberty, self-respect and social justice. The recent wide-ranging debate in the Telangana Legislative Assembly on Section 22-A prohibited lands has brought this old question forward once again: ...
- చుప్పల నాగేష్ భూషణ్ 1. పరిచయం మరియు పరికిపండ్ల నరహరి , ఐఏఎస్ గారి జీవిత ప్రస్థానం శ్రీ పరికిపండ్ల నరహరి గారు దిగువ మధ్యతరగతి దర్జీ ( టైలరింగ్ ) కుటుంబ నేపథ్యం నుండి వచ్చి , స్వయంకృషి మరియు అతులిత ప్రతిభతో ఉన్నత సివిల్ సర్వీసెస్ స్థాయికి ఎదిగిన విశిష్ట పరిపాలనాధికారి . వీరి స్వస్థలం పెద్దపల్లి జిల్లా బసంత్ నగర్ . సాంకేతిక విద్యనభ్యసించిన అనంతరం , సివిల్ సర్వీసెస్ లక్ష్యంగా కఠిన సాధన చేసి ఐఏఎస్ అధికారిగా ఎంపికయ్యారు . సివిల్ సర్వీస్ విజయం మరియు ప్రతిభ సాధికారత : ఐఏఎస్ పరీక్షలో ఆల్ ఇండియా 78 వ ర్యాంక్ (AIR 78) సాధించారు . ఓబీసీ (OBC) రిజర్వేషన్ పరిధిలోకి వచ్చినప్పటికీ , జనరల్ మెరిట్ అభ్యర్థులకు సరిసమానమైన పోటీతత్వాన్ని ప్రదర్శించారు . బసంత్ నగర్ సిమెంట్ ఫ్యాక్టరీలో పనిచేసే వెల్మ సామాజిక వర్గానికి చెందిన మేనేజర్ తో జరిగిన సంభాషణ ఈ ఉదంతాన్ని స్పష్టం చేస్తుంది . ఆ ఏట 55 ఐఏఎస్ , 40 ఐపీఎస్ పోస్టులు ( మొత్తం 95) ఉండగా , 78 వ ర్యాంకు సాధించిన నరహరి గారు ఎలాంటి రిజర్వేష...