Skip to main content

Posts

Showing posts with the label Naveen Yadav

Naveen Yadav’s Victory in Jubilee Hills By-Election: A Turning Point in Telangana Politics

The triumph of BC candidate Naveen Yadav in the Jubilee Hills by-election is not merely the victory of one candidate—it is a historic roar symbolising the political self-respect, dignity, unity, and struggle for social justice of the Backward Classes (BCs). Although BCs form the majority of voters in this constituency, dominant caste parties have long ignored this reality, traditionally awarding tickets only to their own. This time was no different: both the BJP and BRS fielded Reddy–Kamma candidates. In contrast, Congress put forward BC candidate Naveen Yadav. The decision to grant tickets to upper castes pushed years of pent-up BC dissatisfaction into the ballot box like a tidal wave. The statewide BC movement gaining momentum, the local BC majority, and rising aspirations for representation—these three forces converged to polarise the BC vote. Frustration over the denial of seats to BCs exploded in the form of votes. It was not just a vote… it was a verdict of self-respe...

నవీన్ యాదవ్ గెలుపు -తెలంగాణ రాజకీయాల్లో ఒక పెను మలుపు

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీసీ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలుపు -  తెలంగాణ రాజకీయాల్లో ఒక పెను మలుపు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో నవీన్ యాదవ్ విజయం అనేది కేవలం ఒక అభ్యర్థి గెలుపు కాదు, ఇది బీసీల రాజకీయ స్వాభిమానానికి, ఆత్మగౌరవము,సమైక్యతకు, సామాజిక న్యాయ పోరాటానికి నిలిచిన ఒక చారిత్రక విజయ గర్జన. ఈ నియోజకవర్గంలో మెజారిటీ ఓటర్లు బీసీలే అయినప్పటికీ, ఇన్నాళ్లుగా అధిపత్య కుల పార్టీలు ఈ వాస్తవాన్ని లెక్క చేయకుండా, సంప్రదాయికంగా తమవారికే టికెట్లు ఇచ్చాయి. ఈసారి కూడా అదే జరిగింది.బీజేపీ, బీఆర్ఎస్ రెండూ రెడ్డి–కమ్మ వర్గాలకు టికెట్లు ఇచ్చాయి. అదే సమయంలో కాంగ్రెస్ మాత్రం బీసీ అభ్యర్థి నవీన్ యాదవ్‌ను రంగం లోకి దించింది. అగ్ర వర్ణాలకు టికెట్ నిర్ణయం బీసీ ఓటర్లలో సంవత్సరాలుగా పేరుకుపోయిన అసంతృప్తిని ఓటు పెట్టెల్లోకి ఉప్పెనలా నెట్టింది. రాష్ట్రవ్యాప్తంగా ఉగ్రరూపం దాల్చుతున్న బీసీ ఉద్యమం, స్థానికంగా ఉన్న బీసీల మెజారిటీ, అలాగే ప్రాతినిధ్యం కోసం పెరిగిన ఆశలు—ఈ మూడు కలిసి బీసీ ఓటు పోలరైజేషన్‌ను తీసుకొచ్చాయి. బీసీలకు సీటు ఇవ్వలేదనే అసహనం ఓటు రూపంలో పేలింది. అది కేవలం ఓటు కాదు… ఒక ఆత్మగౌరవ తీర్పు. దీని ఫలితం...