Skip to main content

Posts

Showing posts from 2023

నేను మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను !

నేను మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను ! మిమ్మల్ని హత్యలు చేస్తరు, మానభంగాలు చేస్తరు, నడిరోడ్లో కొడతారు, కానీ మిమ్మల్ని రక్షించడానికి ఎవ్వరూ రారు. మీరు నినాదాలు చేసినా? మీ సంఘం తరఫున ఫిర్యాదులు చేసినా? బందుకు పిలుపునిచ్చినా? ప్రభుత్వం మరియు పరిపాలన నీ మాట వినదు. మీ పై దాడులు చేసిన వారిని అరెస్టు చేస్తారు, తర్వాతైనా  న్యాయం జరుగుతుందా? ప్రశ్న న్యాయం గురించి కాదు, ప్రశ్న ఈ దాడులు మీ మహిళల మీదనే ఎందుకు జరుగుతున్నాయి/ జరుగుతాయి? ఎందుకంటే మీరు పాలకులు కాదు.  ఎలక్షన్లలో మీ కులం వాళ్ళే వివిధ అగ్ర వర్ణ /కుల పార్టీలకు అమ్ముడు పోతారు. అమ్ముడు పోయిన వాళ్లను మీ నాయకుడిగా అనుకుని తన్నులు తింటూ ఉంటారు/ ఉన్నారు. మీ పైన జరిగే అత్యాచారాల గురించి ఏ ఒక్క నాయకుడైనా వాళ్ళ పార్టీ ఆదేశాలను కాదని ఒక్క మాటైనా మాట్లాడతారా? ఎంత మంది నాయకులు సమాజహితం కోసం వాళ్ళ పార్టీలు వదిలి పని చేస్తున్నారు? అంటే వాళ్లకు సమాజహితం కంటే ఆయా పార్టీలు, పదవులే ముఖ్యం. మన జనాలకి ఇలాంటి నాయకులు ఉన్నన్ని రోజులు మనపై ఇలాంటి దాడులు, అత్యాచారాలు జరుగుతూనే ఉంటాయి. మీరు పాలకులు కావాలి ఎందుకంటే పాలకులపైన ఎప్పుడు కూడా అత్యాచారాలు జరగవు. ...

మణిపూర్ లో రాష్ట్రపతి పాలన విధించాలి. యుద్ధ ప్రాతిపదికన శాంతి పునరుద్ధరించాలి

*"జాగో(మేలుకో) తెలంగాణ*  ************************* *మణిపూర్ లో రాష్ట్రపతి పాలన విధించాలి. యుద్ధ ప్రాతిపదికన శాంతి పునరుద్ధరించాలి.* ********************************** *ప్రెస్ నోట్* : Date : 23-07-2033  మణిపూర్ రాష్ట్రం లో బీజేపీ పార్టీ మరియు బీజేపీ ప్రభుత్వం ఒక ప్రణాళిక ప్రకారం మెజారిటీ మైతీ ప్రజలను మతతత్వంతో ప్రేరేపిస్తూ మైనారిటీ గిరిజన కుకీలను హత్యాకాండ సాగిస్తున్నారు. కుకీ గిరిజన మహిళలపై మానభంగాలను భారీ ఎత్తున ప్రేరేపిస్తున్నారు. మానవ చరిత్ర లో హిట్లర్ కాలం నాటి దారుణాలను ఆధునిక యుగంలో మణిపూర్లో బిజెపి ప్రణాళిక బద్ధంగా ఉద్దేశపూర్వకంగా భవిష్యత్తు ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా మత విద్వేష ఎజెండాను కొనసాగిస్తుంది. వెళ్లడవుతున్న మణిపూర్ దారుణాలు కొన్ని మాత్రమే, వెల్లడి కాని వందల వేల ఘటనలు  దాచబడుతున్నవి అనేకం. మణిపూర్ BJP ముఖ్యమంత్రి, నరేంద్ర మోడీ అమిత్ షా ల సూచనల మేరకు పోలీస్  అన్ని ప్రభుత్వ యంత్రాంగాలు పనిచేస్తున్నాయి. ఈ మారణ హోమాన్ని పట్టించుకోవడం కాదు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పకడ్బందీగా ఈ మారణ హోమాన్ని ప్రభుత్వం యంత్రాంగాలతో కలిసి సాగిస్తున్నాయి. మణిపూర్ లో ...

♦️Pity the nation

*Pity the nation* Kahlil Gibran *Pity the nation* that is full of beliefs and empty of religion. *Pity the nation* that wears a cloth it does not weave and eats a bread it does not harvest. *Pity the nation* that acclaims the bully as hero, and that deems the glittering conqueror bountiful. *Pity a nation* that despises a passion in its dream, yet submits in its awakening. *Pity the nation* that raises not its voice save when it walks in a funeral, boasts not except among its ruins, and will rebel not save when its neck is laid between the sword and the block. *Pity the nation* whose statesman is a fox, whose philosopher is a juggler, and whose art is the art of patching and mimicking *Pity the nation* that welcomes its new ruler with trumpeting, and farewells him with hooting, only to welcome another with trumpeting again. *Pity the nation* whose sages are dumb with years and whose strongmen are yet in the cradle. *Pity the nation* divided into fragments, each fragment deeming itself ...

The peasants and the labourers in the countryside today?

Prof. Inukonda Thirumali The point I was making was that the working class is no longer a political factor in democracy except as voters. They are not a revolutionary force any more. Rural or agrarian labour becomes crucial for democracy? Peasants in general are Shudras; the labourers are basically scheduled castes and also lower caste Shudras (service castes, artisans, and recently nomads too). The agrarian transformation in the last 30 years has widened the "class" gulf between the upper caste peasants, who represent the agrarian capital, and the others, who are representatives of labour power. Out of a total of 1.46 crore acres of agricultural land, 44.41 lakh acres are owned by OCs, a small group; 71.47 lakh are owned by OBCs, the largest group; 13.53 lakh are owned by SCs; and 19.29 lakh are owned by STs. The total number of peasants who own 25 acres above is 5,861; most of them are superior castes. 73% of peasants own less than 2.5 acres; they are primarily OBCs. Schedu...

TCS: Talent and Merit

HR head of India's largest IT company TCS E.S. Chakraborty and his three associates filled several thousand engineers in the company by taking bribe. Chakraborty has lost his job. Would you still say that all jobs in private companies are given on the basis of merit? And where money works, why won't kinship and caste work there? When there is no pressure to choose the best talent, then everything will work.

ఇండిపెండెంట్ జర్నలిస్ట్ తులసి చందు రాసిన ఈ వాస్తవాలను తప్పక చదవండి

ఇండిపెండెంట్ జర్నలిస్ట్ తులసి చందు రాసిన ఈ వాస్తవాలను తప్పక చదవండి.. 🙏🙏 ఎందుకు నేను బీజేపీపైనే ఎక్కువ వీడియోలు చేస్తున్నాను? ముఖం చూపించలేని వాళ్లు, సొంత పేర్లు చెప్పుకోలేని ఫేక్ అకౌంట్స్ నుంచి ఘోరమైన కామెంట్స్,ఇన్ బాక్స్ మెసేజస్ వస్తున్నా నేను ఈ పని ఎందుకు చేస్తున్నాను? ఇండిపెండెంట్ జర్నలిస్టుగా చెప్పుకుంటూ ఎక్కువ వీడియోలు బీజేపీని ప్రశ్నిస్తూ ఎందుకు చేస్తున్నాను?  నేను చేసిన వీడియోలు మీరు చూశారా ఎంఐఎం బీజేపీ ఒక్కటే అని చాలా సార్లు చెప్పాను.బీజేపీని ఎందుకు వ్యతిరేకిస్తానో కూడా చెప్పాను.మతం పేరు చెప్పి ఓట్లు అడుగుతున్నారు అంటేనే ప్రజల్ని సమానంగా చూడట్లేదు అని అర్థం. బీజేపీ=ఎంఐఎం రెండింటి డీఎన్ఏ ఒకటి. ఒకటి పెద్ద పార్టీ రెండోది తోకపార్టీ అంతే తేడా.  ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడం కంటే ఏ దేశానికీ అత్యంత ప్రమాదకరమైన విషయం మరొకటి ఉండదు.రాజ్యాంగం సాక్షిగా పాలిస్తామని చెప్పి ప్రమాణం చేసి అధికారంలోకి వచ్చి వచ్చినప్పట్నుంచి మెజారిటీ మతం వాళ్లను మైనారిటీ మతాలపైకి ఎగదోయడం కూడా విశాలమైన ఛాతీ ఉన్న రాజకీయాలేనా. వాజ్ పేయ్ ఇలా చెయ్యలేదే.  మత మార్పిడులు జరగకుండా హిందూ మత...

పేదల ఆకలికంటే పెద్దల వ్యాపారమే ముఖ్యమట

*పేదల ఆకలికంటే పెద్దల వ్యాపారమే ముఖ్యమట..* *రాష్ట్రాలకు బియ్యం ఇచ్చేదిలేదని తెగేసిచెప్పిన కేంద్రమంత్రి పీయూష్‌* ➡️కావాలంటే మార్కెట్లో కొనుక్కోండి ➡️ఓఎంఎస్‌ఎస్‌ ద్వారా విడుదలకూ నిరాకరణ ➡️క్వింటాల్‌కు రూ.3,400 చెల్లిస్తామన్నా ససేమిరా ➡️ఇథనాల్‌ కంపెనీలకు మాత్రం 2 వేలకే బియ్యం ➡️ఏటా లక్ష టన్నులకు పైగా సరఫరా చేస్తున్న కేంద్రం ➡️పేదల ఆకలి పట్టించుకోకుండా పెద్దలకు బియ్యం ➡️కేంద్రం తీరుపై పలు రాష్ర్టాల మండిపాటు ✴️కార్పొరేట్ల కనుసన్నల్లో మెలుగుతూ, పేదల ద్వేషిగా మారిన కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం.. కోట్లమంది పౌరులు ఆకలితో అలమటించేలా చేసే ప్రమాదకర నిర్ణయం తీసుకొన్నది. ప్రజల ఆకలి తీర్చటమే ప్రభుత్వాల ప్రథమ కర్తవ్యమన్న ధర్మాన్ని మరిచి వ్యవహరిస్తున్నది.  ✴️పేదలకు పంపిణీ చేసేందుకు బియ్యం కావాలని, ఎంత ధర అయినా ఇచ్చి కొంటామని రాష్ర్టాలు బతిమాలినా గింజ కూడా ఇచ్చేది లేదని కేంద్ర ఆహార, పౌరసరఫరాల శాఖ మంత్రి పీయూష్‌గోయల్‌ తేల్చి చెప్పారు.  ✴️అదే సమయంలో అడ్డికి పావుశేరుకాడికి ఇథనాల్‌ కంపెనీలకు నిరాటంకంగా లక్షల టన్నుల బియ్యాన్ని ఎఫ్‌సీఐ ద్వారా సరఫరా చేస్తూనే ఉన్నారు. ✴️పేదల ఆకలికంటే పెద్దల వ్యాపారమే మ...

కల్పితాల్ని ప్రచారం చేసేవారంతా బీసీలకు శత్రువులే

* బీసీల్ని మభ్యపెడుతూ, వాస్తవాల నుండి దారిమళ్ళించే లా అవాస్తవాల్ని, అర్ధసత్యాల్ని, వాస్తవ వక్రీకరణల్ని, కల్పితాల్ని ప్రచారం చేసేవారంతా బీసీలకు శత్రువులే.* - 1.    *" బీసీ రిజర్వేషన్ల చరిత్ర తెలుసుకోండి" * అనే శీర్షికతో నిన్న కొన్ని బీసీ గౄపుల్లో ఒక పోస్ట్ సర్కులేట్ అయింది. ఇది మొదటి సారి కాదు. వాట్సప్ లాంటి సామాజిక మాధ్యమాల్లో "ఇదే పోస్ట్" గతంలో కూడా పలుమార్లు చక్కర్లు కొట్టింది. ఒక లక్ష్యంతోనే, ఎవరో పనిగట్టుకుని, అసత్యాలు, అర్ధసత్యాలు, వాస్తవ వక్రీకరణలు, కల్పితాలతో దట్టించ బడిన ఈ పోస్ట్, అంబేద్కర్ గారు బీసీలకు ఏదేదో చేసేసారు అని, భ్రమ పడే విధంగా రూపొందించడం, దాన్ని పదేపదే ప్రచారంలో పెట్టడం, బీసీల్ని ప్రభావితం చేసి, వారి ఆలోచనల్ని ప్రభావితం చేసి, దారి మళ్ళించ డానికే కావచ్చు అనిపిస్తుంది. ఇది అభ్యంతరకరం.  2.    బీసీలకు మేలు చేసినంత వరకు, అంబేద్కర్ గారిని బీసీలు కూడా కృతజ్ఞతా భావంతోనే అభిమానిస్తారు. అయితే ఈవిధంగా జరుగుతున్న ప్రచారం లోని డొల్లతనం అర్థం అయినపుడు మాత్రం, బీసీలు ఈ  ప్రచారం వెనుక ఉన్న ఆంతర్యాన్ని ఖచ్చితంగా శంకిస్తారు. అవసరం అయినపుడు నిలదీస్తారు. వ...

తొమ్మిదేళ్ల తెలంగాణా పాలనలో ప్రజాపక్షం ఎంత ?

ఆంధ్ర జ్యోతి వ్యాసం:  తొమ్మిదేళ్ల తెలంగాణా పాలనలో ప్రజాపక్షం ఎంత ?   కన్నెగంటి రవి,రైతు స్వరాజ్య వేదిక , ఫోన్: 9912928422  (జూన్ 2 - తెలంగాణా ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా)   ---------------------------------------------------------------------------- 2014  జూన్ 2 న తెలంగాణా రాష్ట్రం ఆవిర్భవించి తొమ్మిదేళ్లు పూర్తి చేసుకుని 10 వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న వేళ  రాష్ట్ర ఆవిర్భావం కోసం సుదీర్ఘ  కాలం పోరాడిన సాధారణ ప్రజలకు, ఉద్యమ శక్తులకు శుభాకాంక్షలు. మనసు నిండా అనేక ఆకాంక్షలు నింపుకుని , ఉద్యమించిన ప్రజలు  తమ జీవితాలు బాగు పడతాయని అనేక కలలు కన్నారు.  ప్రజాస్వామ్యం, ప్రభుత్వ పాలనా తీరు, ఎన్నికల హామీల అమలు, చట్టాల అమలు,  ఆర్ధిక వ్యవస్థ పని తీరు, సామాజిక న్యాయం, సహజ వనరుల వినియోగం, ఉపాధి అవకాశాలు , పర్యావరణం లాంటి కీలకమైన తొమ్మిది అంశాలను పరిశీలించడం ద్వారా, తొమ్మిదేళ్ల ప్రభుత్వ పాలనా  స్వభావాన్ని అర్థం చేసుకోవాలి.  ప్రస్తుత అధికార పార్టీ గత తొమ్మిదేళ్లలో పార్లమెంటరీ ఎన్నికల వ్యవస్థను పూర్తిగా భ్రస్టు పట్టించింది.  ఇతర పా...

QUOTES: Abuse of Caste by dominant Castes and ignorance of majority

Prof Inukonda Thirumali   " The nationalists thought India would become a nation undermining the caste distinctions. Political parties, particularly the Left, thought the distinctions would vanish with class struggles. Revanth Reddy is holding the post of PCC president repeatedly using castes as abuses indicating how still caste is part of our politics and culture." Prof. Murali Manohar  "We BCs neither understand the political language of dominant caste leaders nor can use caste/ community as an instrument to come together and challenge their monopoly. The nationalist politics produced religion-based casteist ideologies only to divide the people and rule, but we hardly realize that our strength lies in our numbers and we can win only when we are united."

India: Past decade, wealth from crony-capitalist sectors has risen from 5% to nearly 8% of its gdp

"India’s leader, Narendra Modi, has favourites among the country’s corporate captains. Over the past decade, wealth from crony-capitalist sectors has risen from 5% to nearly 8% of its gdp. Gautam Adani, the owner of the conglomerate of the same name, was briefly the world’s third-richest person in September. But in January his company was accused of fraud and stockmarket manipulation by Hindenburg Research, an American short-seller. It denies all accusations. His wealth has fallen from $90bn to $47bn." "Rent-seeking is common in sectors close to the state, including banking, construction, property and natural resources. It can sometimes be possible for rent-seekers to inflate their earnings by gaining favourable access to land, licences and resources. They may form cartels to limit competition or lobby the government for cosy regulations. They may bend rules, but do not typically break them." https://www.economist.com/international/2023/05/02/the-2023-cr...

People’s Manifesto for Samajika Telangana – 2023

Inukonda Thirumali                       Preface We, the people of Telangana - peasants, tenants, laborers, students, unemployed youth, employees, women and industrial workers; and our unorganized friends like watchmen, drivers, rag-pickers, street-dwellers, daily laborers, masons, painters, and venders,  - hereby declare what sort of Telangana is needed for our well-being. We came to know that our constitution makers outlined what is the “Justice”, Nyayamu, to us. The constitution has recognized us as a special category of people who needed special attention under articles 340 (BCs), 341(SCs), 342 STs), and 38 (the people who need justice), 39 (the citizen – men and women) 41 (unemployed, the old and sick), 43 (workers - agricultural, industrial and others), 45 (children) and 46 (“Weaker sections of people” and SCs, STs). Articles under the Directive Principles directed the elected Governments to providing free education,...