Skip to main content

Posts

మూడేళ్లయినా అమలుకు నోచుకోని కామా రెడ్డి హామీలు - దగాపడ్డ బీసీ లు

 T.Chiranjeevulu IAS(Ret), BCIF(BC Intellectuals Forum)   మూడేళ్లయినా అమలుకు నోచుకోని కామా రెడ్డి హామీలు - దగాపడ్డ బీసీ లు         ( బీసీలకు ఇచ్చిన 21 హామీలు ఏమయ్యాయి ? ఇదేనా కాంగ్రెస్ మార్కు హామీల అమలు ?)   2023 నవంబర్ 10 న కామారెడ్డిలో కాంగ్రెస్ పార్టీ బీసీలకు 21 ప్రధాన హామీలను ప్రకటించింది . నేటికీ   3 సంవత్సరాలు పూర్తి అయినవి. బీసీల అభ్యున్నతి , ఆర్థిక సాధికారత , విద్యా అభివృద్ధి , ఉద్యోగ అవకాశాలు , రాజకీయ ప్రాతినిధ్యం వంటి అంశాలపై అనేక వాగ్దానాలు చేసింది. ఆ హామీలను నమ్మిన బీసీ సమాజం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి తన వంతు రాజకీయ మద్దతును అందించింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ కామారెడ్డిలో ప్రకటించిన బీసీ డిక్లరేషన్‌ను కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య విడుదల చేశారు వాటి అమలు తీరును ఒక్కసారి పరిశీలిద్దాం. I.               హామీలు ఘనం – ఆచరణ శూన్యం     నం .   కామారెడ్డి డిక్లరేషన్ హామీ ...