*☝️షిప్రా దాస్, పార్లమెంట్ లో *సీనియర్ ఫోటో జర్నలిస్ట్*
దశాబ్దాలుగా పార్లమెంట్ న్యూస్ కవర్ చేస్తున్నారు.
ఈరోజు అనూహ్యంగా *రాహుల్ గాంధీ ఆమె దగ్గరకు వెళ్ళి పలకరించి ఏళ్లుగా భారత ప్రజాస్వామ్యం ను రికార్డ్ చేయటం లో మీ పాత్ర అనన్య సామాన్యమైన విషయం అని ఆమె సేవలను కొనియాడారు.*
ఇన్నేళ్లలో ఎవరూ కూడా ఆమెను గుర్తు పట్టి పలకరించలేదు. ఒక సాధారణ ఫోటో జర్నలిస్ట్ ను గుర్తు పెట్టుకుని పలకరించటం, అంత పెద్ద నాయకుడు, ప్రతిపక్ష నేత ఆమెతో ముచ్చటించగం అందరినీ ఆశ్చర్య పరిచింది.
రాహుల్ గాంధీ అందరి లాంటి రాజకీయ నాయకుడు కాదు, మానవత్వం కలగలిపిన రాజకీయ నాయకుడు.
🧡🤍💚
*సోర్స్:* వాట్స్ యాప్ మిత్రుడు
Comments
Post a Comment